ఎమ్మెల్యేను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
HNK: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన ఇనగాల వెంకటరామిరెడ్డి సోమవారం వర్దన్నపేట MLA కె ఆర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA డీసీసీ అధ్యక్షుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాల పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే నూతన అధ్యక్షునికి సూచించారు.