5 వేల మంది పోలీసులతో 'ఆపరేషన్ కవచ్'
TG: HYD నగరంలో 'ఆపరేషన్ కవచ్' పేరుతో దాదాపు 5 వేల మంది పోలీసులు 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్, లా&ఆర్డర్, టాస్క్ ఫోర్స్, AR, కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోనే ఇవి జరిగాయి. అనుమానాస్పద కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు.