స్కాలర్‌షిప్‌లు అందుజేసిన జిల్లా ఎస్పీ

E.G: జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారుల పిల్లలు పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించిన 57 మందికి స్కాలర్‌షిప్‌లను రాజమండ్రి జిల్లా ఎస్పీ కిషోర్ చేతులు మీదుగా నగదును అందజేసినారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షలలో మంచి మార్కులు సాధించినందుకు పిల్లలను అభినందిస్తూ, విద్యార్థులు తమ తల్లదండ్రులను ఎల్లపుడూ గౌరవించాలని తెలిపారు.