పాఠశాలకు క్షేమంగా చేరిన బాలుడు..!
SKLM: 3 రోజులు క్రితం తప్పిపోయిన బాలుడు క్షేమంగా తాను చదివిన పాఠశాలకు అప్పచెప్పినట్లు సంతబొమ్మాళి మండలం ఎంఈవో చిన్నవాడు తెలియజేశారు. ఆ బాలుడు పేరు శరత్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరువ తరగతి చదువుతున్నాడు. తప్పిపోయిన బాలుడు స్థానిక ఎంజేపీ పాఠశాలలో ఉన్నాడని హిట్ TV న్యూస్లో ఈనెల 26 న కథనం వెలువడిన సంగతి తెలిసిందే. స్పందించిన MEO పాఠశాలకు అప్పజెప్పారు.