ప్రపంచ కార్మికులు ఏకం కావాలి

ప్రపంచ కార్మికులు ఏకం కావాలి

WNP: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, 4లేబర్ కోడ్‌ల రద్దుకై పోరాడేందుకు ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని CITU జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పిలుపునిచ్చారు. CPM ,CITU ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వార్డులలో జెండాలు ఆవిష్కరించి మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు.