సీనియర్ టీచర్‌లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్: డీఈవో

సీనియర్ టీచర్‌లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్: డీఈవో

మెదక్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉ.10:30కు స్కూల్ అసిస్టెంట్, PSHM పోస్టుల కోసం మంగళవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుందని డీఈవో రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. సీనియార్టీ లిస్టులో ఉన్న ఉపాధ్యాయులు ఒరిజినల్ సర్వీస్ బుక్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలన్నరు.