VIDEO: ఆర్ఎస్‌పీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: ఆర్ఎస్‌పీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలోని RSP కార్యాలయంలో ఆ పార్టీ 86వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి RSP జిల్లా కన్వీనర్ రాములు అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ అనిల్ జెండా ఆవిష్కరించారు. 1940 మార్చి 19న స్థాపించబడిన ఆర్ఎస్‌పీ స్వాతంత్య్ర ఉద్యమంలో పుట్టిన విప్లవాత్మక శక్తిగా దేశంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు.