మండల MEF నూతన కమిటీ ఎన్నిక

మండల MEF నూతన కమిటీ ఎన్నిక

క‌ృష్ణా: ఉంగుటూరు మండల MEF నూతన కమిటీ ఎన్నిక సమావేశం తేలప్రోలులో ఆదివారం జరిగింది. కృష్ణాజిల్లా MEF అధ్యక్షుడు D.విక్టర్ బాబు, గన్నవరం నియోజకవర్గ MEF అధ్యక్షులు D.ఏసుబాబు సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉంగుటూరు మండల MEF అధ్యక్షులుగా పైడిముక్కల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గుడ్డేటి విజయ్ గాంధి, కోశాధికారిగా చౌటపల్లి నరేష్ ఎన్నికయ్యారు.