VIDEO: తుంగతుర్తిలో యూరియా కోసం రైతుల ధర్నా

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం వద్ద ఇవాళ రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియా దిగుమతి చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డాం డాం, సీఎం డాం డాం, ఇదేమీ రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ రైతులు నినాదాలు చేశారు. అనంతరం పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు.