మొదటి ప్రయత్నంలోనే జడ్జిగా విజయం

SDPT: నంగునూరు మండల మండల కేంద్రానికి చెందిన మల్యాల అన్నపూర్ణ-రాజు దంపతుల పెద్ద కూతురు మల్యాల సాహితీ మొదటి ప్రయత్నంలోనే జడ్జిగా విజయం సాధించింది. బెంగళూరు రేవా యూనివర్సిటీలో లా పూర్తి చేసుకుని ఇటీవల విడుదల చేసిన తెలంగాణ హైకోర్టు జడ్జి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్నారు. వివిధ దశలో జరిగిన ప్రక్రియలో ఆమె జడ్జిగా ఎంపికయ్యారు.