ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

TG: ముగ్గురు కూతుళ్లతో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా నారపల్లిలో జరిగింది. ఈ ఘటనలో తల్లి, చిన్న కూతురు మరణించగా.. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు-సుజాత దంపతులు చెరుకు బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. భర్త అనుమానించటం వల్లే సుజాత ఆత్మహత్య చేసుకుందని బంధువులు చెబుతున్నారు.