జర్మనీ పార్లమెంట్ బృందంతో భేటీ అయిన Dy. CM

జర్మనీ పార్లమెంట్ బృందంతో భేటీ అయిన Dy. CM

BDK: ప్రజాభవన్‌లో జర్మనీ పార్లమెంటు బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. జర్మనీ, భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహబంధం రాబోయే రోజుల్లో మరింత బలపడాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.