VIDEO: శ్రీవారి సేవలో తెలంగాణ Dy.CM

VIDEO: శ్రీవారి సేవలో తెలంగాణ Dy.CM

TPT: Dy.CM బట్టి విక్రమార్క ఇవాళ కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య-సాక్షిలకు ఆయురారోగ్యాలు కలగాలని అలాగే, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించానని బట్టి తెలిపారు. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో సత్తా చాటి, ప్రపంచంతో పోటీపడేలా ఎదగాలని కోరుకున్నానన్నారు.