ఉమ్మడి జిల్లాలో మూడో విడతలో ఎన్ని నామినేషన్లు అంటే..?
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ పదవులకు 3515, వార్డు సభ్యులకు 12,312 నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్‌లో 109 గ్రామ పంచాయతీలకు 624, ములుగులో 46కి 209, భూపాలపల్లిలో 81కి 470, మహబూబాబాద్‌లో 169కి 1185, హన్మకొండలో 68కి 514, జనగామలో 91కి 513 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి.