VIDEO: పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NTR: పత్తి కొనుగోలు కేంద్రాన్ని మైలవరం మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మండలంలో 33% భూములు ముంపుకు గురవుతేనే తుఫాన్‌గా పరిగణిస్తారన్నారు. ఈ సంవత్సరం పత్తి రైతుల పూర్తిగా నష్టపోయారని, కేంద్రం కొంత మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు.