ప్రచార పంథా మార్చిన అభ్యర్థులు

ప్రచార పంథా మార్చిన అభ్యర్థులు

VKB: పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచార పంథా మార్చుకున్నారు. నామినేషన్లకు ముందు నుంచే ప్రత్యేక వాట్సప్, FB గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో చేపట్టే పనులపై మ్యానిఫెస్టో, రోజువారీ కార్యక్రమాలు పోస్టు చేస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. అలాగే ప్రత్యర్థి పోస్టులకు భిన్నంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్దగా ఖర్చు లేకపోవడంతో వీటినే ప్రధాన అస్త్రాలుగా వాడుతున్నారు.