ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రకాశం బ్యారేజీలో ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
➢ విజయవాడలో ప్రపంచ దోమల దినోత్సవ పోస్టర్‌లను విడుదల చేసిన కలెక్టర్ లక్ష్మీశా
➢ గుడివాడలో CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA రాము
➢ విజయవాడలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు
➢ తురకపాలెంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న MLA వర్ల కుమార్