VIDEO: ఘనంగా పెద్దమ్మ తల్లి దేవర ఉత్సవాలు

VIDEO: ఘనంగా పెద్దమ్మ తల్లి దేవర ఉత్సవాలు

KDP: 12 సంవత్సరాల తర్వాత ముద్దనూరు మండలం చెన్నారెడ్డి పల్లెలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవర ఉత్సవాలు అర్ధరాత్రి దాటిన తర్వాత ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల భక్తులు డప్పు వాయిద్యాల నడుమ బోనాల కుండా నెత్తిన పెట్టుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.