పాములపాడులో 9న సర్వసభ్య సమావేశం

NDL: పాములపాడులో ఈ నెల 9వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు. అభివృద్ధి నివేదికలతో సమావేశానికి రావాలని సూచించారు.