గుంటూరులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుంటూరులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుంటూరులోని సంజీవ్‌నగర్ రైల్వే గేట్ వద్ద మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, గుంటూరు రైల్వే పోలీసుల సహకారంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి గుర్తింపునకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.