'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌పై UPDATE
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ షూటింగ్‌పై నయా అప్‌డేట్ వచ్చింది. DECలో దీని ఫైనల్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అదే నెలలో షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇక 2026 ప్రథమార్థంలో ఈ మూవీని రిలీజ్ చేయాలనే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.