'ముస్లింలకు డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి'

'ముస్లింలకు డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి'

ATP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని టిప్పు సుల్తాన్ ఇతిహాజుల్ ముస్లిం కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం గుంతకల్లులోని కమిటీ కార్యాలయంలో కమిటీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎండిఆర్ ఖలీల్ మీడియాతో మాట్లాడారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా డిప్యూటీ సీఎం ముస్లింల మీద ఆరోపణలు చేయడం తగదన్నారు.