VIDEO: ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

VIDEO: ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ గ్రామాల నుంచి తమ సమస్యలపై వచ్చిన ప్రజల ఫిర్యాదులను తహసీల్దార్ రాజలింగు స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారుల ద్వారా వీటిని త్వరలో పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సూపరింటెండెంట్ గంగాసింగ్, అర్జున్ పాల్గొన్నారు.