VIDEO: విశాఖకు రెడ్ అలెర్ట్
VSP: బంగాళాఖాతంలో తుపాన్‌తో విశాఖ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ మెసేజ్ జారీచేసింది. సోమవారం రాత్రికి తుఫాన్ విశాఖకు 500 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కావడంతో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. గంటకు 60 నుంచి 70 కి.మీ. గాలులు వీస్తున్నాయి.