తలకొండపల్లి మండలంలో 37,858 మంది ఓటర్లు

RR: తలకొండపల్లి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల వారిగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను ఎంపీడీవో శ్రీకాంత్ వెల్లడించారు. మండలంలోని 32 గ్రామపంచాయతీల్లో 12 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని, వీటికి 66 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మండలంలో 37,858 ఓటర్లు ఉన్నారని, పురుషులు 19,124, మహిళలు 18,734 ఉన్నారన్నారని తెలిపారు.