VIDEO: రామాలయంలో సామూహిక వ్రతాలు

VIDEO: రామాలయంలో సామూహిక వ్రతాలు

NGKL: పట్టణంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో గురువారం శ్రీరామ సహిత సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు వరదరాజన్ అయ్యంగారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో12 మంది దంపతులు పాల్గొని వ్రతాలను ఆచరించారు. స్వామివారి వ్రతాలు ఆచరించడం ద్వారా దారిద్య్రం తొలిగి, కోరిన కోరికలు నెరవేరుతాయి అని అర్చకులు తెలిపారు.