ఉపాధి హామీ అమలుపై కేంద్ర అధికారుల పర్యటన

ఉపాధి హామీ అమలుపై కేంద్ర అధికారుల పర్యటన

SRPT: జిల్లాలో MGNREGA పనులను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన బృందం తుంగతుర్తి, నూతనకల్ మండలాల్లో గ్రామ పంచాయతీల్లోని పనులు, రికార్డులను తనిఖీ చేసింది. అనంతరం ఈరోజు సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పరిశీలన వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. కేంద్ర బృందాన్ని కలెక్టర్‌ సన్మానించారు.