VIDEO: కోడుమూరు గ్రంథాలయ స్థలంపై అక్రమ కట్టడాలు

VIDEO: కోడుమూరు గ్రంథాలయ స్థలంపై అక్రమ కట్టడాలు

KRNL: కోడుమూరు గ్రామంలో ప్రభుత్వ గ్రంథాలయ స్థలంలో కొందరు ఇవాళ తెల్లవారుజామున అక్రమ కట్టడాలు ప్రారంభించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు నిషేధించినప్పటికీ నిర్మాణాలు కొనసాగుతుండటంపై కోడుమూరు అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు.