సామర్లకోటలో ప్రపంచ క్షయ దినోత్సవ కార్యక్రమం

సామర్లకోటలో ప్రపంచ క్షయ దినోత్సవ కార్యక్రమం

KKD: సామర్లకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ సూపర్డెంట్ డా.కార్తీక్ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆసుపత్రి సిబ్బందితో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డా.కార్తీక్ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం వంటి క్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు.