VIDEO: అయిజ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యలు: బీఆర్ఎస్వీ

VIDEO:  అయిజ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యలు: బీఆర్ఎస్వీ

GDWL: అయిజ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యలు పేరుకుపోవడంతో, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కురువ పల్లయ్య, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడిచినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు.