'తరుగు పేరుతో రైస్​మిల్లర్ల దోపిడీని అరికట్టాలి'

'తరుగు పేరుతో రైస్​మిల్లర్ల దోపిడీని అరికట్టాలి'

NZB: వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైస్ మిలర్ల దోపిడీని అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్​లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఖరీఫ్​ సీజన్​ల కురిసిన వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపర్చాయన్నారు.