Ph.Dలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) 2025 విద్యా సంవత్సరానికి ఫిజిక్స్ విభాగానికి సంబంధించి Ph.Dలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 05.