ఏటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ

BDK: భద్రాచలంలో ఆదివారం జరిగిన ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక పట్టణానికి చెందిన సీనియర్ ఉపాధ్యాయుడు నానమాద్రి. సత్యనారాయణను భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏటీఏ రాష్ట్ర శాఖ నియమించింది. భవిష్యత్‌లో ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం చేసి సమస్యల సాధనకు, సంఘం బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని యన్.యస్ అన్నారు.