సదరం శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహించాలిస: చంద్రయ్య

సదరం శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహించాలిస: చంద్రయ్య

MNCL: దివ్యాంగుల నూతన ధ్రువపత్రాలు, పునరుద్ధరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని సందర్శించారు. అయన మాట్లాడుతూ లోకో మోటార్/ఆర్దో, వినికిడి లోపం అభ్యర్థులు సంబంధిత పత్రాలతో సకాలంలో హాజరు కావాలని తెలిపారు.