చిలగడదుంపలు తింటే కలిగే ప్రయోజనాలు

చిలగడదుంపలు తింటే కలిగే ప్రయోజనాలు

చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. వీటిని తింటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసు మీద పడటం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ దుంపలను తినడం వల్ల శరీర భాగాల్లో వచ్చే మంటలను తగ్గించుకోవచ్చు. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి.