త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు: మునిసిపల్ కమిషనర్

KRNL: ఆదోని పట్టణం పురపాలక సంఘం నందు ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా మున్సిపల్ కమిషనర్ కృష్ణ చర్యలు చేపట్టారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య తలేత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతూ.. పంప్ హౌస్‌లో నీళ్ల ట్యాంకర్, ట్రాక్టర్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ట్యాంకర్లకు నీరు నిలిపివేశామని తెలిపారు. ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు.