తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లాలో గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న మంత్రి దుర్గేష్
✦జిల్లాలో సెన్సస్-2027ను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కీర్తి చేకూరి
✦పెదశంకర్లపూడిలో చెత్తసేకరణ ట్రాక్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
✦రాజమండ్రిలో గుండెపోటుతో కాంట్రాక్ట్ లెక్చరర్ కట్టా రమేష్ బాబు మృతి