చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: RDO

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: RDO

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బకాయిలు ఉన్న టెండర్ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని RDO వెంకన్న స్పష్టం చేశారు. రెవెన్యూ,ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.11 సంవత్సరాలుగా డబ్బులు చెల్లించడం లేదని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల తర్వతా తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.