ఆరెంజ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరెంజ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరెంజ్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తెల్లరక్తకణాలను పెంచి జలుబు, జ్వరాలను తగ్గిస్తుంది. ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.