పెద్దవంగర వాసికి డాక్టరేట్.. అభినందించిన మాజీమంత్రి
MHBD: పెద్దవంగర మండలం కొరిపల్లికి చెందిన బొచ్చుల సుధీర్ కుమార్‌కు ఉస్మానియా యూనివర్సిటీ PHD డాక్టరేట్ పట్టా ప్రకటించింది. OU ఎకనామిక్స్ విభాగంలో ప్రొ.జాడి నరసింహారావు పర్యవేక్షణలో "తెలంగాణలో చేనేత పరిశ్రమ సామాజిక-ఆర్థిక విశ్లేషణ" అంశంపై ఆయన సమర్పించిన పరిశోధన గ్రంథానికి డాక్టరేట్ వచ్చింది. ఈ క్రమంలో శనివారం ఆయనను మాజీ మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.