VIDEO: 'కార్యకర్తలపై లాఠీఛార్జ్ అమానుషం'

VIDEO: 'కార్యకర్తలపై లాఠీఛార్జ్ అమానుషం'

SKLM: ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడటం అమానుషమని వైసీపీ యువనేత కృష్ణ చైతన్య విమర్శించారు. ఆదివారం ఆయన ఆమదాలవలస నియోజకవర్గ ఇంఛార్జ్ రవి కుమార్‌‌ను కలిసి సంఘీభావం తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పార్టీకి తొత్తులుగా మార కూడదని హితవు పలికారు.