ఈ నెల 13న జాబ్ మేళా.. ఎక్కడంటే..?

ఈ నెల 13న జాబ్ మేళా.. ఎక్కడంటే..?

MHBD: జిల్లాలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇది. జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో ఈ నెల 13న డీఆర్‌డీఎ, ఈజీఎం ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో మహీంద్రా లిమిట్ ప్రైవేట్ సంస్థ జహీరాబాద్‌లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 8522054266ను సంప్రదించాలని జిల్లా మేనేజర్ జి. గణేష్ కోరారు.