'మహిళలు ఆరోగ్యవంతులుగా ఉంటారు'

'మహిళలు ఆరోగ్యవంతులుగా ఉంటారు'

కృష్ణా: పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతులుగా ఉంటారని పెదపారుపూడి ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమణి తెలిపారు. బుధవారం వెంట్రప్రగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలు, మహిళలకు సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల్లో అధికంగా రక్తహీనత ఉంటుందని, రక్తహీనత నివారణకు పౌష్టికాహారం సమృద్ధిగా తీసుకోవాలని తెలిపారు.