ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ప్రాణాలకే ముప్పు!

ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ప్రాణాలకే ముప్పు!

చిన్న పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఓ తల్లి పాపతో కలిసి ప్లాట్ ఫాంపై రైలు కోసం వెయిట్ చేస్తూ మరో మహిళతో మాట్లాడుతుంది. ఇంతలో పాపను తీసుకువెళ్లిన బేబీ క్యారియర్ దానంతట అదే కదిలి పట్టాలపై పడిపోతుంది. ఈ విషయాన్ని తల్లి గమనించేలోపే ట్రైన్ వచ్చింది. కానీ పాప అందులో లేకపోవడంతో.. ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.