రాష్ట్రపతికి పట్టుచీరను అందజేసిన మంత్రి సవిత
సత్యసాయి: పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి మంత్రి సవిత ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి ప్రత్యేకంగా నేతన్నలతో నేయించిన ధర్మవరం పట్టుచీరను మంత్రి సవిత సమర్పించారు.