ఉపాధి హామీ పనుల జాతర భాగంగా పౌల్ట్రీ ఫాం ప్రారంభం

ఉపాధి హామీ పనుల జాతర భాగంగా పౌల్ట్రీ ఫాం ప్రారంభం

NRML: కడెం మండలంలోని ధర్మోజీపేట్ లక్ష్మీ సాగర్ గ్రామాలలో శుక్రవారం ఉపాధిహామీ పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పౌల్ట్రీ పామ్ లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ డీఆర్డీఏ పిడి విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ భూషణ్, MRO ప్రభాకర్, MPDO అరుణ, APO జయదేవ్, APM గంగాధర్, పలు శాఖ అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.