'గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి'

'గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి'

KNR: మూడో విడతలో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు-2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో 17న చివరి విడత పోలింగ్ జరగనుంది. హుజురాబాద్, వీణవంక, వి.సైదాపూర్ మండలాల్లో పర్యటించారు.