iBOMMA రవి కేసులో అదనంగా సెక్షన్లు నమోదు

iBOMMA రవి కేసులో అదనంగా సెక్షన్లు నమోదు

HYD: సినిమా పైరసీ వెబ్‌సైట్ iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రవి ప్రస్తుతం సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరుడు కావడంతో, గతంలో నమోదు చేసిన కేసులతో పాటు తాజాగా ఫారినర్స్ యాక్ట్‌ను పోలీసులు జోడించారు. న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అనుమతించడంతో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న విచారణ ప్రారంభించారు.