సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: మంటాడ గ్రామానికి చెందిన దేవాబత్తిని నాగరాజుకి మంజూరైన రూ. 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లబ్ధిదారుడి గృహానికి వెళ్లి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, అవసర సమయంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.