సౌదీకి F-35.. ఇజ్రాయెల్ మౌనం అందుకేనా?
సౌదీ అరేబియాకు F-35 యుద్ధ విమానాలను అమెరికా అమ్మడంపై ఇజ్రాయెల్ అభ్యంతరం చెప్పకపోవడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక ఓ వ్యూహం దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు. F-35 అమ్మకాన్ని ఒక సాధనంగా ఉపయోగించి సౌదీ, ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ యత్నిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.